మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకం 9

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకం 9

సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం।

నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః।।

"భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతె !

.

తా. 

సజ్జనుల సాంగత్యము వలన మంచి అలవాట్లు అలవడి,

లౌకిక విషయజాలము కొరకు ఇతరులను ఆశ్రయించుట మానుకొనుము. 

తరువాత మోహపాశమునుండి తప్పించుకొనును. 

అప్పుడు నిశ్చలత్వ మేర్పడి ఆత్మజ్ఞాన ప్రయత్నము జరిగి 

జ్ఞానము లభించి జీవన్ముక్తి కలుగును.

గొవిందుని భజింపుము గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము మూఢమతీ!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.