మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకం 6

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకం 6

యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే।

గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే।।

"భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతె !

.

తా. 

శరీరమున ప్రాణమున్నంతవరకే ఇంటిలోని వారు కుశలమును విచారింతురు.

ప్రాణము పోయిన తరువాత ఆ కళేబరమును చూచి భార్యయే భయపడును.. 

అందుకే .. 

గొవిందుని భజింపుము గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము మూఢమతీ!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!