మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

.

"భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతె 

.

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్ కరణె"||

.

తా.

గొవిందుని భజింపుము గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము మూఢమతీ! 

కాలము సన్నిహితమై సంప్రాప్తించినపుడు నీవు వల్లె వేయుచున్న వ్యాకరణ పాఠములు 

నిన్ను రక్షింపలేవు.రక్షింపలేవు.

ఈ శ్లొకములు కాశీలొ శ్రీ భగవత్పాదులు వృద్ధ బ్రహ్మణుడు వ్యాకరణ సూత్రములు వల్లె వేయుచుండగా చూచి జాలిపడి వుపదెశముగా చెప్పిరి.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.