ప్రాసలహసం !

ప్రాసలహసం !

ఒకటే అక్షరాన్ని చివరనగల పదాలను వరుసగా 

అర్థవంతంగా ప్రయోగిస్తూ మాట్లాడటం ఒక పద్ధతి.'

కిట్టు బెట్టు చేయక విట్టువేసినా రట్టు కాకూడదని 

ఆ పట్టున పెసరట్టు తింటూ ఒట్టు పెట్టుకు మరీ గట్టున కూర్చుని 

చెట్టు చుట్టూ చీమల్ని మట్టుపెడుతూ తిట్టుకున్నా పట్టుదలతో సంభాషణ చుట్టుకున్నాడు' అంటూ మాట్లాడటం ఓ తరహా అయితే,

' కాకీక కాకికి కాక కేకికా; అనో,

' నానీనానీ నీ నాను నూనెను నానెనని నేనన్ననా' అంటూ

ఏకాక్షర ప్రయుక్తంగా మాట్లాడడం మరో తరహా! 

వీటి తీరులో భాసించేది ప్రాసలహాసమే!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.