మనుస్మృతి.!

మనుస్మృతి.!

ఏదో సామెత చెప్పినట్లు ... ఎవడురా లోకువ అంటే ...

నంబి కొండయ్య లోకువ అన్నడుట వెనకటి ఒకడు ..

ప్రతి బుర్ర ఎదగని వ్యక్తికి మనుధర్మాన్ని తిట్టడం ఒక సరదా.

అసలు వీరిలో ఎందరు మనుస్మృతిని చదివారనిట దాన్ని తిట్టడానికి?

హిందువులంతా మనుధర్మాన్ని పాటిస్తారని వీరి గొప్ప నమ్మకము.

ఓరి బడుద్దాయిల్లారా, అసలు ఎందరు హిందువులకు మనుస్మృతి అన్న పేరు తెలుసో 

లేదో అడగి చూడండి. దాదాపుగా ఎవ్వరికీ తెలియదు.

ఇక దానినేమి పాటిస్తారయ్యా మగడా?. 

ఏదో తిట్టడానికి ఒక పేరు కావాలిగా అని మనుస్మృతిని పరమతస్తులే ఎక్కువగా 

తలుచుకుంటారు. హిందువులు కాదు. 

హిందువులు మనుస్మృతిని ఎన్నో యుగాల క్రితమే మరిచిపోయి,

అనేక కొత్త స్మృతులను, రాజ్యాంగాలనూ వ్రాసుకున్నారు. కేవలము క్రైస్తవ మతస్తులే 

ఎక్కడి నుంచో తవ్వుకొచ్చిన మనస్మృతిని గుర్తుతెచ్చుకుని మతమార్పిడులకోసం 

దాన్ని నీచాతినీచంగా తలుచుకుంటూ వాడుకుంటున్నారు. 

అక్కడికి వారు రోజూ చదువుకునే బైబిలులో ఏవో మంచి విషయాలెన్నో వ్రాసివున్నట్టు

ఫీలవడం. ఇక మిగితా బుర్రతక్కువ వెధవలు మతబేధం చూడకుండా, వారికి వత్తాసు 

పలుకుతూ బ్రహ్మణిజం, మనుస్మృతి అని తిట్టిపోయడమూనూ!

Vinjamuri Venkata Apparao's photo.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!