మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకం 7

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకం 7

బాల స్తావత్ క్రీడాసక్తః తరుణ స్తావత్ తరుణీసక్తః।

వృద్ధ స్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కో పి న సక్తః।।. 

"భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతె !

.

తా. 

బాల్యమంతయు ఆటలయం దాసక్తి చేతను, 

యౌవనమంతయు స్ర్తీ వ్యామోహము చేతను, 

వార్ధక్యమును సంసార చింతల చేతను జీవితమెల్ల గడుపుదురే కాని

పరమమైన బ్రహ్మమునందు ఆసక్తి గలవాడెవ్వడును లేడు.

.. 

అందుకే .. గొవిందుని భజింపుము గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము మూఢమతీ!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !