శ్రీకాళహస్తీశ్వర శతకము.!............ధూర్జటి. (12/5/15.)

శ్రీకాళహస్తీశ్వర శతకము.!............ధూర్జటి. (12/5/15.)

.

పవమానాశన భూషణా ప్రకరము . ల్భద్రేభచర్మంబు, నా

టవికత్వంబు బ్రియంబులై భుజగశుం .డాలటవీచారులన్

భవదుఃఖంబులబాపు,టొప్పుగొలిదిం . బాటించి కైవల్య మి

చ్చి వినోదించుట కేమి కారణమయా . శ్రీ కాళహస్తీశ్వరా!

.

శ్రీ కాళహస్తీశ్వరా!నీకు గాలియే ఆహారముగా గల పాములు ,ఆభరణములు

,ఏనుగు చర్మము,వస్త్రము అడవిలో తిరుగుటనీకిష్టము.

అందుచే పామునకు,ఏనుగునకు,కిరాతకులకు,వచ్చుకష్టములను

నివారించి,కైవల్య ప్రాప్తి నిచ్చి సంతోశమును పొందితివి.

అందుకు కారణము నాకు తెలియుట లేదు.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.