మునిమాణిక్యం వారి ‘కాంతం’.!

మునిమాణిక్యం వారి ‘కాంతం’.!

.

మాటల తూటాలకు మారుపేరు. 

ఒకరోజు భర్త, ‘మీ చెల్లెలు ఒక కోతి, మీ అక్కయ్య మరో కోతి. తోకలు మాత్రం లేవు,’ అని ఎగతాళి చేస్తే, ‘మీ చెల్లెళ్లకు ఆ లోటు లేదు,’ అని అంటుంది కాంతం తడుము కోకుండా! 

.

మరోసారి కాంతాన్ని భర్త పిలిచి, ‘నా కలం కనపడట్లేదు వెతికి పెట్ట,’మంటే… వంటగదిలోంచి, ‘నాకు అట్లకాడ కనిపించ డంలేదు. కాస్త వెతికి పెట్టండ,’ని తిరుగు సమాధానమిస్తుంది. 

.

ఇంకోసారి, ‘నేను ఒట్టి తెలివి తక్కువాడిననా నీ అనుమానం,’ అని అడిగిన భర్తతో, ‘అహహ అనుమానమేమీ లేదు. గట్టి నమ్మకం,’ అని బల్లగుద్ది చెబుతుంది

.

. ఇలాంటి సన్నివేశాలెన్నో ‘కాంతం కథల్లో’ మనల్ని నవ్విస్తాయి

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!