ఏలవచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను.!

ఏలవచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను.!

.

ఏలవచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను

ఈమాయదారి కృష్ణుడొచ్చి మహిమచూపెను

చెట్టుమీఅద బట్టలన్నీ మూతకట్టెను

పత్తబోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ||ఏల ||

ఉట్టిమేది పాలు పెరుగు దొ0గలి0చెను

కట్టబోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుదు

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!