కాళహస్తీశ్వర శతకము.! ... ధూర్జటి. ౩/5/15.

కాళహస్తీశ్వర శతకము.! ... ధూర్జటి. ౩/5/15.

.

అమ్మా యయ్యయటంచు నెవ్వరినినే నన్న న్శివా! నిన్ను నే

.

సుమ్మీ!నీ మది తల్లి దండ్రులటం చు న్జూడగా బోకు నా

.

కిమ్మె తల్లియు తండ్రియున్ గురుడు నీ వేకాగ సంసారపుం

.

జిమ్మంజీకటి గప్పకుండ గనుమా శ్రీకాళహస్తీశ్వరా!

.

కాళహస్తీశ్వరా!నిన్ను తప్ప నేనెవ్వరినీ అమ్మా,అయ్యా అని అనలేదు

.ఒక వేళా అవిదముగా పిల్చినను అది నిన్నే.కాబట్టి నా ఈ శరీరమునకు తల్లి,దండ్రి,గురువు,దైవము అన్నియునూ నీవే అని నమ్మియున్నాను.

నన్ను సంసారము అను చీకటిలో పడకుండా రక్షించి కాపాడుము.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!