శ్రీకాళహస్తీశ్వర శతకమ.! ------------ ధూర్జటి.(5/5/15.)

శ్రీకాళహస్తీశ్వర శతకమ.! ------------ ధూర్జటి.(5/5/15.)

.

రోసిరోయదు కామినీ జనుల తా రున్యోరు సౌఖ్యంబులన్, 

పాసీపాయదు పుత్ర మిత్ర దన సం పశ్బ్రాంతి,వాంఛాలతల్

కోసీకోయదు నామనంబకట! నీ కున్ ప్రీతిగా సత్క్రియల్

చేసీచేయదు దీని త్రుళ్ళణచవే శ్రీకాళాహస్తీశ్వరా!

.

శ్రీకాళాహస్తీశ్వరా! నామన్స్సు స్త్రీలతో కూడి యౌవన సౌఖాయన్ని పూర్తిగా వదలక

మరల కోరుచున్నది. మఱియు పుత్ర,మిత్ర,దనముల మీద భ్రాంతి పూర్తిగా నదించక 

మరల భ్రాంతి కల్గుచున్నది.కోరికలు అనే తీగెలను పూర్తిగా కోసి తెంచలేకపోవుటచే,

మరల పుట్టుచున్నవి.మనస్సు నీకు ప్రీతిని కలిహ్గించే మంచి పనులను పూర్తిగా చేయనీయుటలేదు.కాబట్టి నా మనస్సు యొక్క పొగరణచమని నా ప్రార్థన.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!