నగు మోము గనలేని ...భక్తుడిని ,ఉపెక్షిస్తుంటే నిల దీసే భక్తి ,శక్తి ,యుక్తి ,అను రక్తి వున్న వాడు త్యాగయ్య.!

భక్తుడిని ,ఉపెక్షిస్తుంటే నిల దీసే భక్తి ,శక్తి ,యుక్తి ,అను రక్తి వున్న వాడు త్యాగయ్య
.అందుకే అంత ఘాటు మాటల పోట్లు పొడిచాడు తన రామయ్యను
.
నన్ను దగ్గరకు తీయ వద్దని ,నీ పరి వారం లో ఏవ రైనా అన్నారా నీతో ?లేక గరుత్మంతుడు ”సమ్మె చేశాడా “ రామ ప్రభువును ,అవహేళన చేస్తాడు ..ఒక వేళ లంచాలేమైనా పని చేశాయా ?ఇకా ఎక్కువ ఎవరైనా ముట్ట జెప్పారా ?”అంటూ...
పాత కధలు మనోజ్ఞం గా జ్ఞాపకం చేశారు త్యాగయ్య .
.

నగు మోము గనలేని (రాగం: ఆభేరి) (తాళం : ఆది)
పల్లవి
నగు మోము గన లేని నా జాలిఁ దెలిసి
నన్ను బ్రోవగ రాద ? శ్రీ రఘువర ! నీ | | నగు మోము | |
అనుపల్లవి
నగరాజధర ! నీదు పరివారు లెల్ల =
ఒగి బోధన జేసెడువారలు గారె ? యిటు లుండుదురే ? నీ
చరణము
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో ?
గగనాని కిలకు బహుదూరం బనినాడో ?
జగమేలెడు పరమాత్మ ! యెవరితో మొఱలిడుదు ?
వగ చూపకు తాళను న న్నేలుకోరా; త్యాగరాజనుత !
.
.
https://www.youtube.com/watch?v=QfHRVGLaM8g

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!