శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(16/5/15.)

శ్రీకాళహస్తీశ్వర శశ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(16/5/15.)

.

ఆరావం బుదయించె తారకము గా నాత్మాభ్ర వీధి న్మహా

కారోంకారమకారయుక్తమగు నోంకారాభి ధానంబు చె

న్నారు న్విశ్వమనంగ , తన్మహిమచే నానాద బిందు ల్సుఖ

శ్రీ రంజిల్ల గడంగు , నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా !

.

శ్రీకాళహస్తీశ్వరా! 

ఆత్మ యనే ఆకాశం లో ఆ> ఉ> మ అనే వర్ణాల కలయికతో తారక మంత్రమైన ఓంకారమనే ప్రణవ మావిర్భవించి విశ్వమంతా వ్యాపించింది. 

ఆ మహిమ చే విరాజిల్లుతున్న ఆనందమయ నిత్య స్వరూపము నీవే గదా ప్రభూ!తకము.........ధూర్జటి...(16/5/15.)

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!