త్యాగయ్య రాజు కీర్తన !


త్యాగయ్య రాజు కీర్తన !

.

ఏ తావునరా నిలకడ నీకు

ఎంచి జూడనగపడవు

.

సీతా గౌరి వాగీశ్వరియను 

శ్రీ రూపములందా గోవింద (ఏ)

.

భూ కమలార్కానిల నభములందా 

లోక కోటులందా

శ్రీ కరుడగు త్యాగరాజ కరార్చిత 

శివ మాధవ బ్రహ్మాదులయందా (ఏ)

.https://www.youtube.com/watch?v=RmYD8SA9ks0&index=10&list=PLtkCNGtA86RV93H7GY-BuoR-XSBwnCtlr

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!