'కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం '

'కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ' 

.

ప్రయాణంలో రాత్రి సరయూ తటంలో రామున్ని మేల్కొల్పుతూ, 

'కౌసల్య పుత్రుడా, రామా మేలుకో-తెల్లవారింది...' అని విశ్వామిత్రుడు వారిని నిద్రలేపాడు. అప్పటి ఈ మేలుకొలుపు ఈనాటికీ వెంకటేశ్వర సుప్రహాతంలో ఇదే ప్రధానంగా వినిపిస్తుంది. వేంకటేశ్వరునిలో రాముడినే చూస్తున్నారు భక్తులు.

కౌసల్య పుత్రుడిగా అప్పటి స్త్రీ స్వామ్య సమాజానికి నిదర్శనం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!