రామా కనవేమిరా? .

రామా కనవేమిరా? 

.

తాటక పరాక్రమం, వైఖరీ చూసి చంపాలనిపించదట. లక్ష్మణుడితో అంటాడు ' స్త్రీ కావటం వల్ల ఆమెను చంపకుండా ముక్కూ చెవులూ కోసి పంపేద్దామనుకున్నాను కాని ఈమె పరాక్రమం, వైఖరీ చూసి చంపాలనిపిస్తోంది.' అనీ అన్నాడు 

]ఇదేం విచిత్రమైన కోరికో?! వనవాసిని, నిరాయుధురాలు అయిన

స్త్రీ పై క్షత్రియులు చేసిన దాడి ఇది. రాముడి బాణం గుండెల్లో గుచ్చుకుని తాటక నేలకొరిగింది.

ఒక మహర్షి ప్రేరేపణతో శస్త్ర విద్యా పారంగతుడైన ఒక రాకుమారుడు చేసిన హత్య ఇది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!